Walking Foot On Grass
-
#Life Style
Health Benefits : గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి…ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
మీరు ఎప్పుడైనా గడ్డి మీద చెప్పులు(Health Benefits) లేకుండా నడిచారా? పట్నంలో నివసించేవారికంటే పల్లెల్లో నివసించేవారు దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. నగరాల్లో నివసించేవారు కూడా పార్కుల్లో గడ్డిపై చెప్పులు లేకుండా నడవవచ్చు. గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎఫ్పుడు ఇలా నడవకపోతే ఒకసారి నడిచి చూడండి. దీనిని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని కూడా అంటారు. పాదరక్షలు లేకుండా నడవడం వల్ల మన చర్మం భూమితో […]
Date : 29-03-2023 - 8:00 IST