Waist Thread Benefits
-
#Devotional
Waist Thread: పురుషులు మొలతాడును కట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?
మామూలుగా మగవాళ్ళు మొలతాడు దరిస్తూ ఉంటారు. కొందరు ఎర్ర మొలతాడు దరిస్తే మరి కొందరు నల్ల మొలతాడును మరికొందరు వెండి మొలతాడు ధరిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ధరించాలి అంటే మగవాళ్లు అన్నాక మొలతాడు ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. అయితే దీన్ని నేటికీ కూడా పాటిస్తూ వస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు.పాత పడిన తర్వాత కొత్తది కట్టి పాతమొలతాడును తీసేస్తుంటారు. కానీ మొలతాడు లేకుండా […]
Date : 15-03-2024 - 2:00 IST