Vyuham Release
-
#Cinema
RGV Thanks to Lokesh : వ్యూహం రిలీజ్ కు సహకరించినందుకు..!!
టైటిల్ చూసి అదేంటి ..వ్యూహం (Vyuham) రిలీజ్ కు నారా లోకేష్ (Nara Lokesh) సహకరించడం ఏంటి..? ఈ సినిమా జగన్ (Jagan) బయోపిక్ కదా..అంటే టీడీపీ కి వ్యతిరేకం కదా..అలాంటి ఈ సినిమాకు లోకేష్ సహకరించడం ఏంటి అని అంత అనుకుంటున్నారా..? మరి వర్మ అంటే అంతేకదా..ఆయన ఏంచేసినా..ఏ కామెంట్ చేసిన..ఏ వీడియో షేర్ చేసిన అది వైరల్ కావాల్సిందే కదా..! మాములుగా చేసిన , చెప్పిన కొత్తమీ ఉంటుంది..అందుకే వర్మ ఏదైనా తనవైపు తిప్పుకులే […]
Date : 13-02-2024 - 11:17 IST