Vyuham New Release Date
-
#Cinema
Vyuham : చివరి నిమిషంలో వ్యూహం రిలీజ్ కు బ్రేక్..ఈసారి మాత్రం లోకేష్ కాదట..
వర్మ (Varma) తెరకెక్కించిన వ్యూహాం (Vyuham) మూవీ రిలీజ్ (Release) కు మరోసారి బ్రేక్ (Break) పడింది. మొన్నటివరకు కోర్ట్ ఉత్తర్వులతో వాయిదా పడగా..ఇక ఇప్పుడు అంత సెట్ అయ్యింది..రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంత అనుకుంటున్న తరుణంలో మరో ఎదురుదెబ్బ ఎదురైంది. సాంకేతిక కారణాలతో సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్నీ డైరెక్టర్ వర్మ తెలియజేసాడు. కేవలం వ్యూహం మాత్రమే కాదు శపథం మూవీ కూడా వాయిదా పడినట్లు తెలిపారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల […]
Date : 22-02-2024 - 8:40 IST