Vyooham Censor Cancelled
-
#Cinema
Vyooham : వర్మ ‘వ్యూహం’ నికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
వర్మ (RGV) తెరకెక్కించిన ‘వ్యూహం’ (Vyooham ) మూవీ కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. చిత్రసీమలో ఒకప్పుడు వర్మ అంటే వేరు..ఇప్పుడు వర్మ అంటే వేరు. గతంలో ఆయన సినిమా వస్తుందంటే సినీ ప్రముఖులు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే అనేవారు..కానీ ఇప్పుడు వర్మ నుండి సినిమా అంటే వామ్మో వద్దురా బాబో అనే స్థాయికి దిగజారిపోయాడు. […]
Date : 22-01-2024 - 12:37 IST