Volunteer
-
#India
CM Adityanath: ఆపద్ధ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తాం: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం జరిగిన ముఖ్యమైన సమావేశంలో హోంగార్డు శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద్ధర్మ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Date : 22-06-2024 - 11:56 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి, స్పందించిన సీఎం జగన్
ఏపీలో నెలవారీ పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో సీఎం జగన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించారు. వివరాలలోకి వెళితే..
Date : 02-04-2024 - 6:18 IST -
#Andhra Pradesh
AP Volunteer : ఏలూరు జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్
ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకొని వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా వాటిపై ఏమాత్రం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ దృష్టి సారించడం లేదు.
Date : 28-10-2023 - 1:02 IST -
#Andhra Pradesh
AP : ఆధార్ కార్డు కావాలంటూ ఇంట్లోకి వెళ్లి టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం
ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు
Date : 18-10-2023 - 4:24 IST -
#Andhra Pradesh
Murder Case : అక్రమ సంబంధం కోసం హత్య చేసిన వాలంటీర్.. సుపారీ ఇచ్చి మరీ..
వాలంటీర్ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ ఆటో డ్రైవర్(Auto Driver) ని హత్య చేయించాడు.
Date : 07-09-2023 - 10:00 IST -
#Andhra Pradesh
AP Volunteer: వివాహితను పెట్టుకెళ్ళిపోయిన వాలంటీర్: వైసీపీ రెబల్ ఎంపీ
వైసీపీ ఎంపీ అయినప్పటికీ ఆ పార్టీకి రెబెల్ గా మారారు ఎంపీ రఘురామకృష్ణ. నిత్యం వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే రఘురామకృష్ణ రాజు కొంతకాలంగా వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Date : 02-08-2023 - 4:52 IST