Volcanic Ash
-
#India
Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!
ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్‌తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ⚠️ Ethiopia: The Hayli Gobi […]
Date : 25-11-2025 - 1:47 IST