Vizainagaram Municipal Corporation
-
#Speed News
Vizianagaram : అదిగో అదే పులి
ఏపీలో మళ్లీ పులి సంచారం బయటపడింది. నాలుగు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోన్న టైగర్ తాజాగా సీసీ కెమెరాలకు దొరికింది. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం పులిగొమ్మి గ్రామ శివారులో పులి తిరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలకు పులి చిక్కింది.
Date : 26-08-2022 - 4:00 IST -
#Andhra Pradesh
Vizainagaram Garbage Issue: ఏపీలో పొలిటికల్ ‘చెత్త’ వైరల్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది అపార్ట్ మెంట్ గేటు ముందు చెత్త వేసిన ఘటన వైరల్ అయింది.
Date : 24-08-2022 - 8:55 IST