Viswam Glimpse
-
#Cinema
Viswam Glimpse : గోపీచంద్ – శ్రీనువైట్ల ‘విశ్వం ‘ గ్లింప్స్ వచ్చేసింది
ఓ పెళ్లి వేడుకలో అపరిచితుడు లాగా పెద్ద గిటార్‌తో గోపి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గిటార్ బాక్స్‌లో ఉన్న గన్ను భుజం మీద పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు.
Published Date - 07:11 PM, Thu - 11 April 24