HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Gopichand Viswam Glimpse

Viswam Glimpse : గోపీచంద్ – శ్రీనువైట్ల ‘విశ్వం ‘ గ్లింప్స్ వచ్చేసింది

ఓ పెళ్లి వేడుకలో అపరిచితుడు లాగా పెద్ద గిటార్​తో గోపి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గిటార్ బాక్స్​లో ఉన్న గన్​ను భుజం మీద పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు.

  • By Sudheer Published Date - 07:11 PM, Thu - 11 April 24
  • daily-hunt
Viswam Glimpse
Viswam Glimpse

గోపీచంద్ – శ్రీనువైట్ల (Gopichand – Sreenu Vaitla) కలయికలో విశ్వం (Viswam ) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తాలూకా ఫస్ట్ గ్లింప్స్ (Viswam Glimpse) ను గురువారం విడుదల చేసి సినిమా ఫై బజ్ తీసుకొచ్చారు. ప్రస్తుతం శ్రీనువైట్ల సినీ కెరియర్ ఏమాత్రం బాగాలేదని సంగతి తెలిసిందే. కెరియర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూకుడు చూపించిన శ్రీను… ఆ తర్వాత ఆగడు తో ఆగిపోయాడు. మహేష్ బాబు తో దూకుడు , ఆగడు చిత్రాలను డైరెక్ట్ చేసాడు. దూకుడు బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడ్ని కనపరిస్తే..ఆగడు మాత్రం భారీ డిజాస్టర్ అయ్యి..శ్రీను వైట్ల కెరియర్నే ఆపేసింది. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్లకు కు సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. ఆ మధ్య ఒకటి , రెండు సినిమాలు చేసినప్పటికీ అవి కూడా భారీ డిజాస్టర్లు అయ్యాయి. ఈ క్రమంలో గోపీచంద్ ముందుకు వచ్చి ఊపిరి పోసాడు.

We’re now on WhatsApp. Click to Join.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో.. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేసి.. సినిమా ఫై బజ్ తీసుకొచ్చారు. మాములుగా శ్రీను వైట్ల సినిమాలన్నీ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటాయి. కానీ ఈ మూవీ మాత్రం యాక్షన్ తో తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్ధం అవుతుంది. గ్లింప్స్ చూస్తే..ఓ పెళ్లి వేడుకలో అపరిచితుడు లాగా పెద్ద గిటార్​తో గోపి చంద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గిటార్ బాక్స్​లో ఉన్న గన్​ను భుజం మీద పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత అక్కడ వండిన బిర్యానీని తీసుకుని “ప్రతి గింజ మీద తినేవాడి పేరు ఉంటుంది దీని మీద నా పేరు ఉంది” అంటూ హిందీ డైలాగ్​తో టీజర్ ముగించారు. టీజర్ బట్టి చూస్తే యాక్షన్ మూవీ గా అర్ధం అవుతుంది. మరి గోపి తో ఎలాంటి యాక్షన్ ను తెరకెక్కించారో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Read Also : Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gopichand
  • Sreenu Vaitla
  • Viswam Glimpse

Related News

    Latest News

    • T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026.. భారత్‌లోని ఈ 5 నగరాల్లోనే మ్యాచ్‌లు!

    • TTD : తెలంగాణ భక్తులకు టీటీడీ శుభవార్త

    • Praja Sankalpa Yatra : మరోసారి జగన్ పాదయాత్ర..ఎప్పటి నుండి అంటే !!

    • Woman Suicide : చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

    • PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd