Vishnu Priya Mother Passed Away
-
#Speed News
Anchor Mother Passed Away: స్టార్ యాంకర్ ఇంట తీవ్ర విషాదం
స్టార్ యాంకర్ విష్ణుప్రియ (Anchor Vishnu Priya) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయాన్ని విష్ణుప్రియనే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.
Date : 27-01-2023 - 10:05 IST