Vishnu Mantra
-
#Devotional
Vishnu Mantra : గురువారం ఈ మంత్రాలను పఠిస్తే.. విష్ణువు అనుగ్రహంతో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి..!!
హిందూ పంచాంగం ప్రకారం వారంలో ప్రతిరోజూ ఏదొక దేవతకు సంబంధించి ఉంటుంది. గురువారం విష్ణువు, దేవతల గురువు బృహస్పతికి సంబంధించినది.
Date : 22-09-2022 - 7:00 IST