Visa New Rule
-
#Business
విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత్!
పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు సాధారణ వీసా/ఈ-వీసా పొడిగింపు, ఓవర్ స్టే పెనాల్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించడమైనది.
Date : 14-03-2026 - 2:23 IST