Virginia University
-
#World
US Firing : అమెరికాలో కాల్పులు…యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో జరిగిన కాల్పుల్లో 3విద్యార్థులు మృతి..!!
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యూనిర్సిటీ ఆఫ్ వర్జీనియా క్యాంపస్ లో ఫుట్ బాల్ జట్టులోని ముగ్గురిని కాల్చిచంపాడు. కాల్పులకు పాల్పడిన 22ఏళ్ల అనుమానిత విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగినట్లు అధికారులు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల అమెరికా […]
Published Date - 05:16 AM, Tue - 15 November 22