Virat Kohli Duplicate
-
#India
Duplicate Virat Kohli : అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. వినడమే తప్ప..చూసింది ఏం లేదు.. సినిమాల్లో చూపిస్తారు అంతే.. అసలు నిజంగా ఉంటారా..? ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటారు.. వాళ్లు నిజంగా ఒకేలా ఉంటారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి. కాకపోతే సేమ్ ఒకేలా ఉండరు..కాస్త కొన్ని ఛాయలు మాత్రం ఒకేలా కనిపిస్తాయి. ఈ మధ్య ఇలాంటి పోలిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఈరోజు అయోధ్య (Ayodhya ) లో డూప్లికేట్ […]
Published Date - 10:59 PM, Mon - 22 January 24