ViralNews
-
#South
Tamilanadu : విజయ్ కు ఇళయరాజా సపోర్ట్?
తమిళనాడులో సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు విజయ్ రాజకీయ ఎంట్రీపై ఆచితూచి స్పందించగా, ఇళయరాజా పాట రూపంలో తన సందేశాన్ని పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది
Date : 02-05-2026 - 6:15 IST -
#Andhra Pradesh
Free Petrol : తిరుపతిలో ఫ్రీగా పెట్రోల్.. క్యూ కడుతున్న వాహనదారులు
గతంలోనూ తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇంధన క్రైసిస్ దృష్ట్యా సామాన్యుల కష్టాలను చూసి చలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు
Date : 27-04-2026 - 3:15 IST -
#Cinema
Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!
మెహర్ రమేష్ కుమార్తెకు, తోట చంద్రశేఖర్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు
Date : 26-04-2026 - 8:38 IST