Vipasana
-
#India
Delhi CM: విపాసన సెషన్ కు ఢిల్లీ సీఎం క్రేజీవాల్
Delhi CM: రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు రోజువారి జీవితం నుంచి రిలాక్స్ అయ్యేందుకు వివిధ స్థలాలు, టూరిస్టు ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం రిచార్జ్ అయ్యేందుకు పురాతన పద్దతులను అవలంబిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన డిసెంబర్ 19 నుండి 30 వరకు 10 రోజుల విపాసన సెషన్‌లో పాల్గొంటారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం తెలిపింది. డిసెంబరు 19న సెషన్‌కు వెళ్లి డిసెంబర్ 30న తిరిగి వస్తారని పార్టీ తెలిపింది. కేజ్రీవాల్ […]
Date : 16-12-2023 - 3:33 IST