VIP Jail
-
#Speed News
Tihar Jail : తీహార్ జైలులో కల్వకుంట్ల కవిత.. ఈ జైలు విశేషాలివీ
Tihar Jail : తీహార్ జైలు.. ఇప్పుడు అంతటా వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితురాలు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం తీహార్ జైలుకే తరలించారు. జైలు గదిలో(Tihar Jail) కవిత మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ్లేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది. We’re […]
Date : 27-03-2024 - 8:22 IST