Vinesh Phogat News
-
#India
Haryana Election Results 2024: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం
Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా, జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలిగా వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం చూపిన ఫోగట్, ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. అయితే, తరువాతి రౌండ్లలో […]
Date : 08-10-2024 - 2:54 IST -
#Sports
Vinesh Phogat: భారత్‌కు రానున్న స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్..!
ఈ విషయంలో వినేష్ ఇప్పటి వరకు మౌనం పాటించింది. అతను తన తరఫు న్యాయవాది ద్వారా మాత్రమే CASకి సమర్పించింది. వినేష్ ఫోగట్ తరపున భారత అగ్రశ్రేణి న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా కోర్టుకు హాజరవుతున్నారు.
Date : 14-08-2024 - 9:42 IST -
#Speed News
Vinesh Phogat: వినేష్‌కు మరో బిగ్ షాక్.. అప్పీల్‌ను తిరస్కరించిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్!
అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేసిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు)కి అప్పీల్ చేసినట్లు భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ప్రెసిడెంట్ పిటి ఉష బుధవారం తెలిపారు.
Date : 07-08-2024 - 8:16 IST