Vikky Kaushal
-
#Cinema
Karwa Chauth :మొదటిసారిగా భర్తతో కలిసి కర్వాచౌత్ లో కత్రీనా కైఫ్…వైరల్ పిక్స్..!!
బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్...తన భర్తతో కలిసి మొదటిసారిగా కర్వాచౌత్ లో పాల్గొన్నది. కత్రినా ఈ పండుగను తన అత్తగారింట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.
Date : 14-10-2022 - 5:34 IST