Vijayawada Kanaka Durgamma Temple
-
#Andhra Pradesh
CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. తిరుపతి తర్వాత, దుర్గగుడి రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయం అని వెల్లడించారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడడం మనందరి బాధ్యత అని గుర్తుచేసారు. ఇంద్రకీలాద్రి […]
Published Date - 04:44 PM, Wed - 9 October 24 -
#Viral
Kanaka Durga Temple : విధులను పక్కకు పెట్టి పేకాట ఆడుతున్న సీఐలు
విజయవాడ కనక దుర్గమ్మ (Kanaka Durga Temple) సన్నిధిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులు పేకాట ఆడుతూ (Temple, police Officers playing poker) కెమెరాకు చిక్కారు. నలుగురు సీఐలు పేకాట ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. గత ప్రభుత్వంలో దేవి ఉత్సవాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి అలాంటి తప్పులు తమ హయాంలో […]
Published Date - 04:54 PM, Mon - 7 October 24