Vijayashanti Joins Congress
-
#Telangana
Vijay Shanthi : బిజెపికి విజయశాంతి రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి పార్టీ (BJP) కి భారీ షాక్ తగిలింది. పార్టీ కి విజయశాంతి (Vijay Shanthi ) రాజీనామా (Resign) చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy)కి పంపారు. గత కొంత కాలంగా బిజెపి పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. విజయశాంతి విషయంలో బిజెపి పలుమార్లు మాట తప్పింది.టికెట్ విషయంలోనే కాక, బిజెపి క్యాంపెయినర్ విషయంలో కూడా నిరాశకు గురి చేసారు. We’re […]
Date : 15-11-2023 - 10:11 IST