Vijay Shanti
-
#Telangana
Vijaya Shanti : గుండా రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదు
తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడం చూసి ఓర్వలేని టీఆర్ఎస్ సర్కార్... రాజకీయంగా ఎదురించలేక గూండా రాజకీయాలకు తెరతీస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడటం సిగ్గుచేటని విమర్శించారు బీజేపీ నాయకురాలు విజయశాంతి.
Date : 26-01-2022 - 5:09 IST