Vijay Divorce
-
#South
Vijay Divorce : రూ.250 కోట్లు భార్య కు ఇచ్చి, విజయ్ విడాకులు తీసుకోబోతున్నాడా ?
తన భార్య సంగీత మరియు ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా రూ. 250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తన ప్రతినిధుల ద్వారా సంగీతతో చర్చలు జరుపుతున్న విజయ్, ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.
Date : 04-03-2026 - 3:25 IST