Vijay Devarakonda New Look
-
#Cinema
Vijay Devarakonda New Look : క్లీన్ షేవ్ తో విజయ్ దేవరకొండ మాస్ లుక్
Vijay Devarakonda New Look : తాజాగా విజయ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఊర మాస్ లుక్‌లో గన్ పట్టుకుని, మీసకట్టు, కొత్త హెయిర్ స్టైల్‌తో విజయ్ ఆకట్టుకుంటున్నారు
Published Date - 07:08 PM, Mon - 21 July 25