Vijay Devarakonda Engagement Effect Accident
-
#Cinema
Vijay Devarakonda Accident : విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని కామెంట్స్!
Vijay Devarakonda Accident : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కారుకు జరిగిన ప్రమాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ ఘటనలో ఆశ్చర్యకరంగా ఆయన ప్రేయసి, నటి రష్మిక మందన్నా(Rashmika) పేరు వైరల్ అవుతుంది.
Published Date - 12:33 PM, Tue - 7 October 25