Vijay Deravakonda
-
#Cinema
Family Star: ఓటీటీలో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్
Family Star: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కానీ ఓటీటీలో పరశురామ్ పెట్ల మూవీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 10 రోజులకు పైగా మూవీ ఛార్టుల్లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో అంతగా రెస్పాన్స్ లేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుండటం పలువురిని […]
Date : 07-05-2024 - 3:38 IST -
#Cinema
Family Star OTT: ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Family Star: ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పేట్ల కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ‘ది ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5, 2024న విడుదలైన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. తాజా వార్త ఏమిటంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 26, 2024 (శుక్రవారం) నుండి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. థియేట్రికల్ రన్ […]
Date : 24-04-2024 - 9:10 IST -
#Cinema
Family Star: విడుదలకు ముందే ఫ్యామిలీ స్టార్ నుంచి వీడియో సాంగ్ రిలీజ్.. కళ్యాణి వచ్చా వచ్చా అంటూ?
పరుశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. విడుదల తేదీకి మరొక మూడు రోజులు మాత్రమే సమయము ఉంది. దాంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా కోసం విజయ్ […]
Date : 02-04-2024 - 9:10 IST