Vidura Teachings
-
#Life Style
Vidura Niti : అదృష్టవంతురాలికి మాత్రమే ఈ గుణమున్న భర్త లభిస్తాడట..!
Vidura Niti : ఒక అమ్మాయి తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి చాలా కలలు కంటుంది. తన భర్తకు కూడా కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది. కానీ విదురుడి విధానంలో, ఈ లక్షణాలున్న వ్యక్తిని ఒక స్త్రీ వివాహం చేసుకుంటే, ఆమె అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఆ పురుషుడితో కలిసి జీవించే స్త్రీ జీవితం ఆనందంతో నిండి ఉంటుందని స్పష్టంగా చెప్పాడు.
Published Date - 06:00 AM, Sat - 23 November 24