Vidudala 2 Review & Rating
-
#Cinema
Vidudala 2 Review & Rating : విడుదల 2 : రివ్యూ
Vidudala 2 Review & Rating తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంది. తను చెప్పే సామాజిక అంశాలు, ఇన్ ఈక్వాలిటీ కథలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. హృదయానికి టచ్ చేసే కథాశాలతో పాటు అందుకు తగినట్టుగా కథనం అందిస్తూ వెట్రిమారన్ చేసే మ్యాజిక్ అందరికీ తెలిసిందే. 2023 లో విడుదల 1 తో మరోసారి తన మార్క్ చాటి చెప్పిన వెట్రిమారన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా విడుదల 2 సినిమాతో వచ్చాడు. […]
Date : 20-12-2024 - 6:28 IST