Video Release
-
#Telangana
CM KCR: 4 ప్రభుత్వాలను కూల్చే కుట్ర: కేసీఆర్ సంచలన వీడియో విడుదల..!!
ఫామ్ హౌజ్ ఫైల్స్ పూర్తి నిడివి ఉన్న సంచలన వీడియోలను తెలంగాణ సీఎం కేసీఆర్ బయటపెట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, రాజస్థాన్ , ఏపీ ప్రభుత్వాలను కూల్చడానికి జరిగిన కుట్రను ఆధారాలతో వెల్లడించారు. మూడు గంటలు నిడివి ఉన్న డీల్ వ్యవహార వీడియోలను సుప్రీం కోర్ట్ జడ్జీలు. దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలు, కేంద్ర హోంశాఖ, జాతీయ, అన్ని రాష్ట్రాల మీడియా హౌస్ లకు వీడియోలతో కూడిన ఆధారాలను పంపినట్టు కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని […]
Date : 03-11-2022 - 9:31 IST