Video Clipping
-
#India
AAP : ‘స్వాతి మాలివాల్ కా సచ్’..వైరల్ అవుతున్న వీడియో
AAP: ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై ఢిల్లీ సీఎం ఆర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆప్ తన పార్టీ ఎంపీ స్వాతి మీదనే సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేసింది. ఘటన జరిగిన రోజుకు సంబంధించిన ఓ క్లిప్పింగ్‌ను అధికారిక ఎక్స్‌ఖాతాలో పోస్టు చేసి, దానికి ‘స్వాతి మాలివాల్ కా సచ్’ అనే టెక్స్ట్‌ను జతచేసింది. स्वाति मालीवाल का सच https://t.co/TGqvnCj619 — […]
Published Date - 06:35 PM, Fri - 17 May 24