VFX
-
#Cinema
Vishwambhara : ట్రోల్స్ దెబ్బకు.. పెరిగిన చిరంజీవి ‘విశ్వంభర’ VFX బడ్జెట్.. ఎన్ని కోట్లు తెలుసా?
విశ్వంభర నుంచి గ్లింప్స్ రిలీజయినప్పుడు VFX, గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర ట్రోల్స్ వచ్చాయి.
Date : 21-04-2025 - 10:13 IST -
#Cinema
Mirai Release Date : సూపర్ యోధ ‘మిరాయ్’ రిలీజ్ డేట్ లాక్
Mirai Release Date : యంగ్ హీరో తేజ సజ్జా తన సూపర్ హీరో పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, భారీ స్థాయి సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. "హనుమాన్" ఘన విజయానంతరం, అతడు మరో సూపర్ హీరో మూవీ "Mirai" తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అత్యాధునిక VFXతో రూపొందించబడుతోంది.
Date : 22-02-2025 - 12:27 IST