Vesuvius
-
#Speed News
Mt Vesuvius Incident: సెల్ఫీ తీసుకుందామని అగ్నిపర్వతంలో పడిపోయాడు.. చివరికి అలా?
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. అటువంటి ప్రమాదకరమైన అగ్నిపర్వతాలలో మౌంట్ వెసువియస్ అగ్నిపర్వతం కూడా ఒకటి. ఈ అగ్నిపర్వతం ఇటలీలోని నేపుల్స్ నగరానికి దగ్గరగా ఉంది. అయితే పర్యాటకులకు ఈ అగ్నిపర్వతం ప్రధాన బిలం వద్దకు అనుమతి ఉండదు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే అటువంటిది అమెరికాకు చెందిన పర్యాటకుల కుటుంబం అక్కడ ఉన్న వ్యక్తులు కళ్ళు కప్పి నిషేధించబడిన ప్రాంతంలోకి ప్రవేశించారు. అలా ఎవరికంటే పడకుండా అడ్డదారుల్లో […]
Date : 13-07-2022 - 7:15 IST