Venkatesh Prasad
-
#Sports
Dhoni Garage Video: వైరల్ అవుతున్న ధోనీ గ్యారేజీ వీడియో
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి కార్లన్నా, బైకులన్న ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ధోనీ వాహన గ్యారేజిలో తక్కువ స్థాయి వాహనం నుంచి ఖరీదైన వాహనాల కలెక్షన్ ఉంటుంది.
Published Date - 01:42 PM, Tue - 18 July 23 -
#Sports
BCCI New Selection Committee: చీఫ్ సెలెక్టర్ గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వచ్చే వారం కొత్త సెలక్షన్ కమిటీ (New Selection Committee)ని ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కొత్త కమిటీ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సెలక్షన్ కమిటీకి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు డిసెంబర్ 29న క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశం కూడా జరిగింది.
Published Date - 08:00 AM, Sat - 31 December 22 -
#Speed News
Venkatesh Prasad: మాజీ పేసర్ ఘాటు వ్యాఖ్యలు
భారత క్రికెట్‌లో రికార్డులకు రారాజుగా నిలిచి పరుగుల యంత్రంగా పిలిపించికున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు.
Published Date - 10:37 PM, Mon - 11 July 22