Veligonda Project Construction
-
#Speed News
AP Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉంది. తాజాగా, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 11:06 PM, Tue - 23 August 22