Veerallamma Ammavari Temple
-
#Speed News
MLA Suryanarayana Reddy : వీరులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి
సంక్రాంతి ని పురస్కరించుకుని అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్. సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు సోమవారం వీరుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి , అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ దశరథ రామారెడ్డి పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సీనియర్ డాక్టర్ గా ఈయనకు గుర్తింపు […]
Date : 16-01-2024 - 4:14 IST