Veekshanam Review
-
#Movie Reviews
Veekshanam : ‘వీక్షణం’ మూవీ రివ్యూ.. మెసేజ్ తో మర్డర్స్ థ్రిల్లర్..
Veekshanam : రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్స్ గా పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మాతలుగా మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీక్షణం. ఈ సినిమా నేడు అక్టోబర్ 18న థియేటర్స్ లో రిలీజయింది. కథ : అర్విన్(రామ్ కార్తీక్), అతని ఫ్రెండ్ చిచి తన బెడ్రూమ్ కిటికీ లోంచి బైనాక్యులర్ తో చుట్టూ ఉన్న ఇళ్లల్లో అమ్మాయిలను చూస్తూ ఉంటారు. ఓ రోజు అర్విన్ అలా […]
Published Date - 04:34 PM, Fri - 18 October 24