Vedanta Mega-Demerger Completion
-
#Business
Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ
భారతదేశ ఇంధన రంగంలో ప్రముఖ విద్యుత్ ఉత్పాదక సంస్థయిన వేదాంత పవర్ లిమిటెడ్ (VPL) గ్రూప్ మెగా-డీమెర్జర్ (వ్యాపారాల విభజన) ప్రక్రియ పూర్తి చేసుకుని దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లైన బిఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) లలో విజయవంతంగా లిస్ట్ అయింది. జూన్ 15న ముంబైలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలో, ప్రియా అగర్వాల్ హెబ్బర్, ఆకర్ష్ హెబ్బర్ మరియు సీఈఓ రాజిందర్ సింగ్ అహుజా వంటి ప్రముఖుల సమక్షంలో ఈ చారిత్రాత్మక లిస్టింగ్ కార్యక్రమం […]
Date : 19-06-2026 - 11:30 IST