Ved Vyas
-
#Devotional
Guru Purnima 2024: గురు పూర్ణిమ ఎప్పుడు..? ఆ రోజు చేయాల్సిన పనులివే..!
ఈసారి ఆషాఢ మాసంలో జులై 21న పౌర్ణమి వస్తుంది. పురాణాల ప్రకారం.. మహాభారత రచయిత అయిన గొప్ప ఋషి వేద వ్యాసుడు ఈ తేదీన జన్మించాడు. అందుకే ఈ రోజును గురు పూర్ణిమ (Guru Purnima 2024) అని కూడా అంటారు.
Date : 17-07-2024 - 8:00 IST