VDxShouryuv
-
#Cinema
Vijay Devarakonda : నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ !!
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఇది కేవలం రెగ్యులర్ రివెంజ్ డ్రామా కాదు. ఇందులో సోషియో-ఫాంటసీ లేదా మైథలాజికల్ అంశాలు బలంగా ఉంటాయని తెలుస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అలెజండ్రో మార్టినెజ్‌ను
Date : 18-04-2026 - 2:20 IST