Vastu Tips In Telugu
-
#Devotional
Vastu Tips: మీ ఇంట్లో కూడా ఇలాంటి మొక్కలు ఉన్నాయా.. అయితే దరిద్రం పట్టినట్లే?
మామూలుగా చాలామంది ఇంట్లో, ఆఫీస్ లలో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఇంటిని అందంగా అలంకరించడం కోసం రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మొక్కలను పెంచుకోవడం మంచిదే కానీ వాస్తు ప్రకారం గా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదట. ముఖ్యంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెంచుకోవడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చు అంటున్నా
Date : 05-07-2024 - 6:09 IST -
#Devotional
Vastu Tips : ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే…లక్ష్మీ దేవి పిలువకుండానే నట్టింట్లో తిష్ట వేసి, బంగారు వర్షం కురిపించడం ఖాయం..
కొన్నిసార్లు ప్రతిదీ సరిగ్గా ఉన్నా కూడా ఒక వ్యక్తి పురోగతిని పొందలేడు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని సాధారణ వాస్తు చిట్కాలను( Vastu Tips) అనుసరించడం ద్వారా, మీరు మీ దురదృష్టాన్ని శాశ్వతంగా వదిలించుకోవచ్చు. ఈ చిట్కాల గురించి తెలుసుకోండి. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం ఈ వాస్తు చిట్కాలను అనుసరించండి. 1. ఇంట్లో పిండి కోసం గోధుమలు రుబ్బుకోవడానికి వెళ్లినప్పుడల్లా 2 నాగకేసర గింజలు, 11 తులసి ఆకులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. […]
Date : 29-03-2023 - 7:15 IST -
#Devotional
Vastu Tips : ఖర్చులేకుండా భారీ లాభం కావాలా…అయితే ఈ రోజే ఈ మూడు పనులు స్టార్ట్ చేయండి…
నేటికాలంలో చాలా మంది వాస్తును (Vastu Tips) నమ్ముతున్నారు. ఏ పని మొదలుపెట్టాలన్నా వాస్తు ప్రకారమే ప్రారంభిస్తున్నారు. పండితుల సలహాలు తీసుకుంటున్నారు. ఇల్లు ప్రారంభించినది మొదలు పాదరక్షలు పెట్టే వరకు అన్నీ వాస్తుప్రకారమే జరుగుతున్నాయి. ప్రతీదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం,శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుంది. అయితే కొంతమంది రాత్రింభవళ్ళూ కష్టపడి పనిచేస్తుంటారు. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అలాంటి వారు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. వాస్తు శాస్త్రంలో అనేక విషయాల […]
Date : 29-03-2023 - 6:15 IST -
#Devotional
Vastu Tips : నిమ్మకాయతో ఇలా చేస్తే అప్పుల బాధ తీరిపోయి, లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేయడం ఖాయం..
భారతీయ వంటకాలలో లభించే అనేక పదార్ధాలను జ్యోతిషశాస్త్ర (Vastu Tips) నివారణలలో కూడా ఉపయోగిస్తారు. ఈ నిమ్మకాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. అంతేకాదు పూజలోనూ నిమ్మకాయలను ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ నిమ్మకాయ మీ సంపదను పెంచుతుందని మీకు తెలుసా. – జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుటుంబ పెద్దపై నరద్రుష్టి ఉన్నట్లయితే నిమ్మకాయను తల నుండి కాలి వరకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి, ఆ తర్వాత ఈ నిమ్మకాయను 4 ముక్కలుగా చేసి, […]
Date : 28-03-2023 - 6:00 IST -
#Devotional
Vastu For Home: ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడు ఆనందాలే.. పూర్తి వివరాలు ఇదిగోండి!
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇటువంటి కష్టాలు లేకుండా అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలి. ఇంట్లో కూడా
Date : 20-07-2022 - 6:45 IST -
#Devotional
Vastu Tips: వాస్తు ప్రకారం బాత్రూం నిర్మాణం ఇలా ఉంటే ఆర్ధికంగా అస్సలు సమస్యలు రావు!
ఒకప్పటి కాలంలో బాత్రూంలు ఇంటికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లోనే ఉంటున్నాయి. ఎక్కడ చూసినా హాల్ రూమ్ లో కానీ బెడ్రూంలో కానీ బాత్రూంలను నిర్మిస్తున్నారు.
Date : 30-06-2022 - 7:04 IST