Vastu Plant
-
#Devotional
Lucky Bamboo : అదృష్టం, శుభం కావాలంటే ఈ మొక్క ఇంటికి తెచ్చుకోండి
Lucky Bamboo : ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి, ఆనందం, సంపదలను కోరుకుంటారు. అందుకు అంతా సులభమైన పరిష్కారాలను వెతుకుతుంటారు. అలాంటి పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు మొక్క.
Published Date - 09:00 AM, Fri - 21 July 23