Vasthu Solutions
-
#Devotional
Panchamukhi Hanuman : కోర్టు, భూవివాదాలు పరిష్కారం కావాలంటే.. పంచముఖి ఆంజనేయుడికి ఇలా చేయండి..!!
రామ భక్తుడైన హనుమంతుడు కలియుగంలో భక్తుల కష్టాలన్నింటినీ తీర్చగలడని ఒక నమ్మకం. భక్తుల కష్టాలను తీర్చి వారిలో శక్తి, తెలివి, జ్ఞానాన్ని పెంపొందించేవాడు ఆంజనేయుడు. హనుమాన్ పంచముఖి ఆంజనేయుడి కథ ఆసక్తికరంగా ఉంటుంది.
Date : 30-07-2022 - 8:00 IST