Varsha
-
#Cinema
Jabardasth Varsha: స్టేజ్ పై ఇమ్మాన్యుయేల్ కాలర్ పట్టుకున్న వర్ష.. అసలు ఏం జరిగిందంటే?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట మోడల్ రంగంలోకి అడుగుపెట్టిన వర్షా ఆ తర్వాత సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే వర్ష ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే పలు పండుగ ఈవెంట్ లో చేస్తూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అలాగే జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో […]
Date : 20-02-2024 - 10:30 IST