Vaniyambadi Municipality
-
#South
AIMIM: తమిళనాడులో ఖాతా తెరిచిన ఎఐఎం
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపు పదేళ్ళ తర్వాత జరిగిని సంగతి తెలిసిందే. గత శనివారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరుగగా, ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే పార్టీ సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే కంచుకోటగా భావించే పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోనూ అధికార డీఎంకే పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఒక్క […]
Date : 23-02-2022 - 4:20 IST