Vandebharat EXPRESS
-
#Andhra Pradesh
TIRUMALA VANDE BHARAT : గుడ్ న్యూస్.. తిరుపతికి వెళ్లే వందేభారత్ బోగీలు డబుల్
సికింద్రాబాద్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (TIRUMALA VANDE BHARAT) రైలు కోచ్ ల సంఖ్య 8 నుంచి 16కి పెరగనుంది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని కూడా 15 నిమిషాలు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు వెయిటింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇవన్నీ మే 17 నుంచి అమల్లోకి వస్తాయి.
Published Date - 08:37 AM, Mon - 15 May 23