Vallabhaneni Vamsi Wife
-
#Andhra Pradesh
Vallabhaneni Vamsi Wife : రాజకీయాల్లోకి వంశీ భార్య..?
Vallabhaneni Vamsi Wife : వంశీ భార్య రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. భర్త పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును నిలబెట్టుకోవడమే కాకుండా, నియోజకవర్గాన్ని రిప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో పంకజశ్రీ రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది
Published Date - 03:33 PM, Fri - 30 May 25