Uttarakhand Election Results 2022
-
#India
Uttarakhand Chief Minister : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న అనిశ్చితి..?
ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన సొంత నియోజకవర్గం ఖతిమాలో ఓటమిపాలైయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం ఓడిపోవడంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీలో 70 స్థానాలకు గానూ 47 స్థానాల్లో పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీలోని ఒక వర్గం నేతలు సీఎంగా బాధ్యతలు చేపట్టే ఇతర నేతల పేర్లపై చర్చలు జరపడం ప్రారంభించారు. గత 12 నెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రులను తొలగించిన […]
Published Date - 09:18 AM, Sat - 12 March 22