Uttara Baokar
-
#Cinema
Uttara Baokar: విషాదం.. బాలీవుడ్ సీనియర్ నటి కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖనటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ (Uttara Baokar) కన్నుమూశారు. 79ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని పూణె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
Published Date - 12:00 PM, Thu - 13 April 23