USCIS
-
#India
H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!
అమెరికాలో ఉద్యోగం, శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న విదేశీయులకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డ్‌తో పాటు అన్ని రకాల వలస దరఖాస్తులపై సంతకాల విషయంలో మరింత కఠినమైన నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. జులై 10 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. సరైన సంతకం లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఎలాంటి సవరణకు అవకాశం ఇవ్వకుండా నేరుగా తిరస్కరించనున్నట్లు యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది. వలస ప్రక్రియలో […]
Date : 10-07-2026 - 12:55 IST -
#World
H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు
అమెరికాలో ఉద్యోగాలు ఆశించే విదేశీ నిపుణులకు, వారిని నియమించుకునే సంస్థలకు మళ్లీ గందరగోళం మొదలైంది. తీవ్ర వివాదాస్పదమైన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజును రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని రోజులకే, అదే కోర్టు తన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ అనూహ్య పరిణామంతో, సదరు ఫీజును వసూలు చేసేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు మార్గం సుగమమైంది. అసలేం జరిగింది? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక హెచ్-1బీ […]
Date : 16-06-2026 - 9:56 IST -
#World
ట్రంప్ సంచలన నిర్ణయం: గ్రీన్ కార్డ్ లాటరీ ఫ్రోగ్రామ్ నిలిపివేత
బ్రౌన్ మరియు ఎంఐటీ యూనివర్సిటీల్లో జరగిన కాల్పుల కేసులో నిందితుడు లాటరీ వీసా ద్వారా మాత్రమే అమెరికాలో ప్రవేశించాడని తేలడంతో, ఆయన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశించారు.
Date : 20-12-2025 - 5:15 IST -
#World
Green Card : వివాహ ఆధారిత గ్రీన్ కార్డుపై అమెరికా కొత్త రూల్స్ !
ఈ నెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం, గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసిన ప్రతి జంట తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అంతేకాదు, వారి బంధం నిజమైనదేనని నిరూపించేందుకు పలు రకాల బలమైన ఆధారాలను సమర్పించాల్సినవి ఇవే.
Date : 04-08-2025 - 10:02 IST -
#India
H-1B : తొలగించబడిన H-1B హోల్డర్‌ల కోసం మార్గదర్శకాలు
US పౌరసత్వం, వలస సేవలు (USCIS) వారి ఉద్యోగాల నుండి తొలగించబడిన H-1B వీసాదారుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 15-05-2024 - 6:35 IST -
#Trending
H1B Visa : హెచ్ 1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
H1B Visa: ఆర్థిక సంవత్సరం 2025కి సంబంధించిన హెచ్ 1బీ వీసా(H1B Visa) రిజిస్ట్రేషన్ ప్రక్రియ(Registration process) ప్రకటన వెలువడింది. ‘మైయూఎస్‌సీఐఎస్’ సంస్థాగత ఖాతాలను ప్రారంభించాలని ‘ది యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (యూఎస్‌సీఐఎస్) సూచించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్రమబద్ధీకరణ, సహకారం కోసం సంస్థాగత ఖాతాలను తెరవాలని సూచించింది. తాజా ప్రకటన ప్రకారం మార్చి 6న హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని గుర్తు చేసింది. కాగా రిజిస్ట్రేషన్ మార్చి 22న ముగుస్తుంది. ఎంపికైన […]
Date : 09-03-2024 - 12:05 IST